జహీరాబాద్ జులై 15 (జనంసాక్షి ) ఝరాసంగం మండలం లోని ఏడాకులపల్లి గ్రామానికి చెందిన బోయిని శేఖర్ కు రూ.60,000/- విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కు ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబెర్ శంకర్ యాదవ్ సోషల్ మీడియా జహీరాబాద్ ఇంచార్జ్ రవి కుమార్, తెరాస యూత్ ప్రెసిడెంట్ నవీన్ కుమార్, లక్ష్మన్న
ఈ సందర్బంగా లబ్ధిదారుడు ఎమ్మెల్యే మాణిక్ రావు కృతజ్ఞతలు తెలియజేశారు.
సి ఎం ఆర్ ఎఫ్ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే




