సీఎంతో భేటీ కానున్న ఏరాసు, జేసీ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో క్యాంపు కార్యాలయంలో మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి , మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై నేతలు చర్చిస్తున్నట్లు సమచారం.