హైదరాబాద్, (మార్చి 5): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఇవాళ తెలంగాణ జేఏసీ, అఖిల పక్ష నేతలు కలిసారు. హైకోర్టు విభజన అంశాన్ని త్వరగా పరిష్కరించాలని అడ్వకేట్ జేఏసీ,అఖిలపక్షం నేతలు ఆయనకు విజ్ఞప్తి చేశారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని ముఖ్యమంత్రికి వారు వినతిపత్రం అందచేశారు.




