Wednesday, 4 November 2026

గిరిజన బాలుర వసతి గృహంలో ఫుడ్‌ పాయిజన్‌

రాజమండ్రి, (మార్చి 5) : రాజమండ్రి సమీపంలోని దేవీపట్నం మండలం పోతవరంలో ఉన్న గిరిజన బాలుర వసతి గృహంలో ఫుడ్‌ పాయిజన్‌ జరిగింది. ఈ విషాహారం తిని 30 మంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్‌ పాయిజన్‌తో అస్వస్థతకు గురైన విద్యార్ధులను చికిత్స కోసం రాజమండిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *