Tuesday, 3 November 2026

సీఎంను కలుసుకున్న రాయపాటి సాంబశివరావు

హైదరాబాద్‌ : గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు ఈరోజు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని సచివాలయంలో కలుసుకున్నారు. గుంటూరు డీసీసీబీ ఎన్నికపై ఏకాభిప్రాయం ఉందన్న ఆయన, గతంలో పల్నాడు నుంచి ప్రానిధ్యం దక్కిందని ఇప్పుడు గుంటూరు సెంట్రల్‌ నుంచి ప్రాతినిధ్యం కావాలని కోరుకుంటున్నామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *