Tuesday, 3 November 2026

విక్టోరియా మహారాణి కాలంనాటి వెండి నాణేలు లభ్యం

కడప: కడప జిల్లా కాశీనాయన మండలం వడ్డెమానులోని రైతు రామసుబ్బారెడ్డి ఇంట్లో 600 వెండినాణేలు అభించాయి. మూడ్రోజుల క్రితం రామసుబ్బారెడ్డి ఇంట్లో 100 వెండి నాణేలను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వెండి నాణేలు విక్టోరియా మహారాణి కాలం నాటివిగా అధికారులు గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *