Wednesday, 4 November 2026

సీఎం కిరణ్‌ ఎన్నిక చెల్లదంటూ పిటిషన్‌

హైదరాబాద్‌ : సీఎంగా కిరణ్‌ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో కో-వారెంటో పిటిషన్‌ దాఖలయింది. చిత్తూరు జిల్లాకు చెందిన వెంకటరమణ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ తరపు వాదనలను విన్న న్యాయస్థానం ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలా, వద్దా అన్న దానిపై నిర్ణయం వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *