సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ జీవితాంతం రుణపడి ఉంటాం:- ముద్దగౌని రామ్మోహన్ గౌడ్

బి.యన్ రెడ్డి నగర్ కాలనీల సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో రామ్మోహన్ గౌడ్ లక్ష్మీప్రసన్న రామ్మోహన్ గౌడ్  కు సన్మానం
జి ఓ 118విడుదల చేసినందుకు  కేటీఆర్ ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన లక్ష్మీ ప్రసన్న రామ్మోహన్ గౌడ్
ఎల్బీనగర్  (జనం సాక్షి )   సీఎం కేసీఆర్ కేటీఆర్ లకు జీవితాంతం రుణపడి ఉంటామని ఎల్బీనగర్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ పేర్కొన్నారు. బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిదిలోని  9 కాలనీల జె ఎసి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ముద్దగౌని  రామ్మోహన్ గౌడ్ కి  బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న రామ్మోహన్ గౌడ్  లకు సన్మాన కార్యక్రమం  ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ గౌడ్  మాట్లాడుతూ ముఖ్యమంత్రి  కేసీఆర్  ,  పురపాలక శాఖా మాత్యులు కేటీఆర్  చొరవతో జీవో 118 వచ్చిందన్నారు.
దశాబ్ద కాలంపైగా పెండింగ్ లో ఇళ్ల స్థల రిజిస్ట్రేషన్, ఇండ్ల రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరించినందుకు సీఎం    కె సి ఆర్ కి  మంత్రి  కె టి ఆర్ ధ . . .ఈ కార్యక్రమంలో ఆయా కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు కాలనీవాసులు దామోదర్ రెడ్డి, వెంకటేశ్వర్లు,తిరుపతయ్య మల్లేశం,కిషన్ రావు,మాల్యాద్రి, నరసింహ రెడ్డి, కృష్ణయ్య,ఆదినారాయణ, పుల్లారెడ్డి,అమరేందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి,ఇందిరా రెడ్డి, వెంకటేశ్వరరావు, కృష్ణారావు, నారాయణరెడ్డి,రఘుపతి రెడ్డి, రమేష్ బాబు, అమర్నాథ్, పురుషోత్తం రెడ్డి,సులోచన, మధుసూదన్ రెడ్డి,రాజిరెడ్డి, శ్రీధర్,అలెగ్జాండర్,అయ్యప్ప, సాయిబాబా,ప్రసాద్,ధనరాజ్, జ్ఞానేశ్వర్ గౌడ్,పద్మా రెడ్డి,రవి,సురేష్ గౌడ్, తోట వెంకటేశ్వరరావు,రాఘవేంద్ర శర్మ,రాందాస్, ప్రభు యాదవ్, ముత్యంరావు, రాముగౌడ్,పాండు రంగారెడ్డి,శేఖర్,ప్రశాంత్,నీలం బాలు ముదిరాజ్, యాది ముదిరాజ్, రాజేందర్ రెడ్డి, వెంకయ్య, శ్రీనివాస్, పల్లపురాము, బింగి రాంబాబు, రామాచారి,శ్రీధర్ రెడ్డి, బన్సీలాల్,వెంకటరమణ, ప్రభు యాదవ్,కౌలే జగన్నాథం, నారాయణ దాస్ గౌడ్,సూర్యనారాయణ, కోటేశ్వరరావు మురళి శ్రీకాంత్ రెడ్డి,రాఘవేందర్,గిరి తదితరులు పాల్గొన్నారు.