Wednesday, 4 November 2026

సీఎం పోలవరంపై వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం తగదు

హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టుపై వాస్తవాలు తెలుసుకోకుండా ముఖ్యమంత్రి మాట్లాడటం తగదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ఇంజనీర్లు తప్పుదోవ పట్టిస్తున్నారని, సీఎం దీనిపై అధ్యయనం చేయాలని సూచించారు. ప్రాజెక్టు నిర్మాణం ఎప్పటికీ పూర్తి కాదని పోలవరానికి అనుమతులు ఇవ్వొద్దని పార్లమెంట్‌ సభ్యులంతా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని పాల్వియి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *