సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ
ముస్తాబాద్ ఆగస్టు 9 జనం సాక్షి
ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది గ్రామంలో మండల నాయకులు ప్రజా ప్రతినిధులు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఆర్థిక సాయం చెక్కుల పంపిణీ చేయడం జరిగింది లబ్ధి దారులు దేవలక్ష్మి గారికి 22 000 వేల రూపాయల చెక్కు అందించాడం జరిగిందిఈ కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్ రావు జడ్పీటీసీ గుండం నర్సయ్య మండల రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం జానాబాయ్ , గ్రామ సర్పంచ్ సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు కలకొండ కిషన్ రావు , మాజి మండల సెస్ ఏనుగు విజయ రామారావు , మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భోంపేల్లి సురేందర్ రావు రాష్ట్ర రజక సంఘము అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్ ,మాజి జిల్లా కో అప్షన్ మెంబర్ సర్వర్ పాషా మాజి ఏఎంసి చైర్మన్ ఉల్లి యాది మల్లేష్ , టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నర్సింహారెడ్డి .మండల యూత్ అధ్యక్షుడు శీలం స్వామి మాజి మండల కో అప్షన్ మెంబర్ అన్వర్ తెరాస సీనియర్ నాయకులు మెంగాని మనోహర్ టిఆర్ఎస్వి మండల అధ్యక్షుడు నవాజ్ గారు అశోక్ బాలచంద్రం నాగల శ్రీనివాస్ నాగుల నవీన్ కనకయ్య ప్రవీణ్ బాల పోచయ్య పార్శారాములు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు