Tuesday, 3 November 2026

సీఎం సతీమణి, సి.ఎస్ శాంత కుమారి లను కలిసిన జోగులాంబ దేవస్థానం చైర్మన్,

 

 

 

 

 

ఈ ఓసీఎం సతీమణి, సి.ఎస్ శాంత కుమారి లను కలిసిన జోగులాంబ దేవస్థానం చైర్మన్,ఈ ఓ
అలంపూర్ జనంసాక్షి (జనవరి 30)రాష్ట్ర లోని ఏకైక శక్తి పీఠమై  జోగులాంబ దేవి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియడంతో సోమవారం దేవస్థానం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ,ఈవో పురేందర్ కుమార్ , ఆలయ ముఖ్య అర్చకులు ఆనంద్ శర్మ హైదరాబాద్ loni ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మని కలిసి ప్రసాదాలు అందజేశారు. అదే విధంగా టీ.సి ఎస్ శాంత కుమారిని కలిసి ప్రసాదం అందజేసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు