సీఎం సహాయనిధి పేదలకు వరం :జగన్ గూడ సర్పంచ్ విష్ణు వర్ధన్ రెడ్డి :శామీర్ పేట్, జనంసాక్షి :శనివారం
రోజు జగ్గంగూడ గ్రామానికి చెందిన ముఖ్యమంత్రి సహాయ నిది ద్వారా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు చామకుర మల్లారెడ్డి సహకారంతో
బుద్ది రత్నాకర్ కు 31000/-రూపాయలు
ఆపదలో వున్నవారిని రాష్ట్ర ప్రభుత్వం తప్పక ఆదుకుంటుందని సర్పంచ్ విష్ణు అన్నారు.ఈ కార్యక్రమంలో
సర్పంచ్ చందుపట్ల విష్ణు వర్ధన్ రెడ్డి
ఉపసర్పంచ్ బుద్ది శ్రీను
తెరాస మండల్ ప్రధాన కార్యదర్శి
అనిల్ రెడ్డి వార్డ్ సభ్యులు నాయకులు పసుల జహంగీర్ ఎల్ల మహేష్ జింకల రమేష్ సాయి రెడ్డి ఎల్ల కుమార్ తదితరులు పాలొగొన్నారు.
31ఎస్పీటీ -1: చెక్ ను అందజేస్తున్న సర్పంచ్
సీఎం సహాయనిధి పేదలకు వరం :జగన్ గూడ సర్పంచ్ విష్ణు వర్ధన్ రెడ్డి




