బచ్చన్నపేట ఏప్రిల్ 27 (జనం సాక్షి) సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రను విజయవంతం చేయాలని జనగామ జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు చెరుకూరి శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ. నేడు జనగామ నియోజకవర్గం . తరిగొప్పుల మండలం అబ్దుల్ నాగారం నుండి పాదయాత్ర మొదలవుతుందని . నియోజకవర్గంలోని అన్ని మండలాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు. మండల పార్టీ అధ్యక్షులు. కాంగ్రెస్ కమిటీ సభ్యులు. నియోజకవర్గ జిల్లా కమిటీ సభ్యులు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. తప్పకుండా హాజరై సీడ్స్ మార్చ్ పాదయాత్రను విజయవంతం చేయవలసిందిగా కోరారు




