Wednesday, 4 November 2026

సీఎల్పీ భట్టి విక్రమార్క పాదయాత్ర విజయవంతం చేయాలి కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమీక్ష సమావేశంయాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్

 

 

 

 

 

భువనగిరి టౌన్ ( జనం సాక్షి ):–పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర, భువనగిరి నియోజకవర్గాoలో  మే 1వ తేదీన ప్రారంభమవుతుంది, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్య కార్యకర్తలు సమావేశంలో ఈరోజు రహదారి బంగ్లాలో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుంభ అనిల్ కుమార్ రెడ్డి  తెలియజేశారు ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో టిపిసిసి డెలిగేట్ మెంబర్ తంగళ్ళపల్లి రవికుమార్ , పీసీసీ సభ్యులు ప్రమోద్ కుమార్   మాజీ మున్సిపల్ చైర్మన్, బర్రె జహంగీర్, ఆదినారాయణ( డిస్కో )మాజీ పట్టణ అధ్యక్షుడు బీసుకుంటా సత్యనారాయణ, సర్పంచ్ ఎలిమినేటి కృష్ణారెడ్డి, నానం కృష్ణ ,శివానంద్ కౌన్సిలర్ సలావుద్దీన్ ,కైరంకొండ వెంకటేష్, వాడిచర్ల కృష్ణ యాదవ్ ,చల్లగురుగుల రఘు బాబు పిట్టల బాలరాజ్ ,కూర వెంకటేష్ పడిగేల ప్రదీప్ ,నాయకులు అంగడి నాగరాజు, మాజార్, అవైస్ చిస్టి, , తాడూరు నరసింహ గోనూర్ గోపాల్,అబెడ్ అలీ, పలువురు పాల్గొన్నారు.