Wednesday, 4 November 2026

చలివేంద్రం ఏర్పాటు

 

 

 

 

 

 

భువనగిరి రూరల్ ఏప్రిల్, 20 (జనం సాక్షి) భువనగిరి మండలంనాగిరెడ్డిపల్లి గ్రామంలో శివశక్తి శిరిడి సాయి అనుగ్రహ మహాపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వేసవి తాపం దృశ్య ప్రయాణికులు భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని రమణానంద మహర్షి అనుగ్రహ పీఠం ప్రతినిధి బలరాం అన్నారు. ఈ కార్యక్రమంలో గుత్త వెంకటేశ్వరరావు, హెచ్డీఫ్సీ బ్యాంక్ మేనేజర్, గుండాల సత్యనారాయణ, కాసాని వెంకటేష్, ఎలిమినేటి సుమీల, గ్రామ ప్రజలు, ప్రయాణికులు, వార్డు మెంబర్లు మరియు గ్రామ సిబ్బంది పాల్గొన్నారు.