Wednesday, 4 November 2026

సీనియర్‌ జర్నలీస్టు డి. సీతారాం కన్నుమూత

హైదరాబాద్‌: సీనియర్‌ జర్నలిస్టు ధర్మవరపు సీతారాం ఇకలేరు. ఆయన ఇవాళ కన్నుమూశారు. సీతారాం దిహన్స్‌ ఇండియా కాలమిస్టుగా , ఏఎస్‌ఐ ఎడిటోరియల్‌ చీఫ్‌గా పనిచేశారు. సీతారాం నల్లగొండ జిల్లా హుజుర్‌నగర్‌ కు చెందినవారు. ఆయన మృతి జర్నలిస్టు లోకానికి తీరనిలోటని తెలంగాణ జర్నలిస్టుఫోరం, తెలంగాణ చరయితల వేదిక, తెలంగాణ విద్యావంతుల వేదికలు సంతాపం తెలిపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *