Monday, 2 November 2026

సీనియర్ జర్నలిస్ట్ రాజు మహేశ్వరి అలియాస్ సోనీ లను ఆశీర్వదించిన ది లైట్ ఫౌండేషన్ చైర్మన్ బి ఆర్ ఎస్ జిల్లా నాయకుడు డాక్టర్ తుప్ప ఆనంద్

వికారాబాద్ రూరల్ జూన్ 1 (జనం సాక్షి)
వికారాబాద్ జిల్లా సీనియర్ జర్నలిస్ట్ రాజు మహేశ్వరి అలియాస్ సోనీ దంపతుల వివాహం గురువారం శుభం కన్వెన్షన్ లో అంగరంగ వైభవంగా జరిగింది ఈ వివాహ మహోత్సవానికి దిలైట్ ఫౌండేషన్ చైర్మన్ జిల్లా బి ఆర్ ఎస్ నాయకుడు డాక్టర్ తుప్ప ఆనంద్ ఆయన అనుచరులతో హాజరై వధూవరులను ఆశీర్వదించారు ఆయన వెంట బి ఆర్ఎస్ నాయకులు దేవదాస్ అశోక్ గోపాల్ ఆకాష్ శ్రీధర్ సీనియర్ జర్నలిస్ట్ మహమ్మద్ ఇనాయత్ అలీ నియోజకవర్గంలోని పత్రిక విలేకరులు బి ఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు