సీబీఐ కోర్టు ముందు హాజరైన ఎమ్మార్, ఓఎంసీ కేసు నిందితులు
హైదరాబాద్: ఎమ్మార్ కేసులో సీబీఐ కోర్టు ఎదుట బీపీ ఆచార్య, విజయ రాఘవ , కోనేరు ప్రసాద్ ఈ ఉదయం హాజరయ్యారు. మరోవైపు ఓఎంసీ కేసులో రాజగోపాల్ కోర్టు ముందు హాజరయ్యారు.