Tuesday, 3 November 2026

సీబీఐ మెమోపై విచారణ వాయిదా

హైదరాబాద్‌ : మాజీ మంత్రులు సబిత, ధర్మానలను జ్యుడీషియల్‌ కస్టడీకి పంపాలన్న సీబీఐ మెమోపై సీబీఐ కోర్టు విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. సబిత, ధర్మాన మీడియాతో మాట్లాడిన అంశాలను లిఖితపూర్వకంగా సీబీఐ అధికారులు కోర్టుకు అందజేశారు. సీబీఐ మెమోపై ఈ నెల 19న అభ్యంతరాలు తెలపాలని సబిత, ధర్మానాలను కోర్టు ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *