Tuesday, 3 November 2026

సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతల భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): మంత్రుల నివాస ప్రాంగణంలో సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు సమావేశమయ్యారు. సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు భేటీకి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *