Thursday, 5 November 2026

సీమాంధ్ర దురహంకారం ప్రదర్శించిన సీఎం కిరణ్‌ కుమార్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): మరోసారి మఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి సీమాంధ్ర దురహంకారం ప్రదర్శించాడు. నీలం తుపాను వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని గత నాలుగు సంవత్సరాలుగా వడగళ్ల వానలతో నష్టపోయిన రైతులకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని సీఎం ఛాంబర్‌ ముందు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. దీనిపై దురుసుగా ప్రవర్తించిన సీఎం డ్రామాలు ఆపాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై నోరు పారేసుకుని సీఎం ఛాంబర్‌ నుంచి ఎమ్మెల్యేలపై నుంచి దాటుకుంటూ వెళ్లిపోయాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *