హైదరాబాద్ బులియన్ ధరలు
హైదరాబాద్ : నగరంలో బులియన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 28,200, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగార ధర రూ. 27,400గా ఉంది. కిలో వెండి ధర రూ. 44,200గా పలుకుతోంది.