Thursday, 5 November 2026

స్పీకర్‌ ఛాంబర్‌లో తెదేపా ఆందోళన

హైదరాబాద్‌ :శాసనసభలో మంత్రి అనం వ్యాఖ్యలపై తెదేపా ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. సభాపతి ఛాంబర్‌లో భైఠాయించారు. దీంతో మంత్రి అనం వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగిస్తామని స్పీకర్‌ హామీ ఇచ్చారు. రైతు సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని తెదేపా ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *