Tuesday, 3 November 2026

సీసీఎస్‌ పీఎస్‌లో శంకర్రావు లొంగుబాటు

హైదరాబాద్‌,(జనంసాక్షి): కోడలు వంశీప్రియను వేధించిన కేసులో సీసీఎస్‌ మహిళా పీఎస్‌లో మాజీ మంత్రి శంకర్రావు, ఆయన భార్య విశ్వశాంతి లొంగిపోయారు. ఇప్పటికే ఈ కేసులో శంకర్రావు దంపతులు ముందస్తు బెయిల్‌ పొందారు. తనను శంకర్రావు కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని ఆయన కోడలు వంశీప్రియ నిన్న హైకోర్టులో పిటిషన్‌ చేసిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *