సీసీ రోడ్డు పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే మాణిక్రావు
ఝరాసంగం డిసెంబర్ 10( జనం సాక్షి ) ఝరాసంగం మండలం లోని సిద్దాపుర్ గ్రామం లో 20 లక్షల రూపాయల ప్రత్యేక అభివృద్ది నిధులతో సీసీ రోడ్డు పనులకు శంఖుస్థాపన చేసిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు
అనంతరం ఉత్తర అమెరికా తెలుగు సమితి అధ్వర్యంలో శ్రీ అనురాధ రొండ్ల చేపడుతున్న సిద్ధపుర్ ప్రాథమిక పాఠశాల పుణ నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ ఛైర్మెన్ పెంట రెడ్డీ, మాజీ మండల పార్టీ అద్యక్షులు బొగ్గుల సంగమేశ్వర్, సర్పంచ్ ఫోరమ్ అద్యక్షులు జగదీశ్వర్,
గ్రామ సర్పంచ్ కె వీరమాణి సంగారెడ్డి, సర్పంచ్లు కృష్ణ, బాస్వరజ్, ఆయ గ్రామాల సర్పంచ్లు, నాయకులు నర్సింహులు, ఇజ్రాయేల్ బాబీ, వెంకట్ రెడ్డీ, విద్యా శాఖ చైర్మన్ అంజమ్మ, సత్యం ముదిరాజ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సీసీ రోడ్డు పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే మాణిక్రావు




