విద్యార్థుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ :ప్రిన్సిపల్ డాక్టర్ ఇశ్ర త్ :శామీర్ పేట్, జనం సాక్షి :తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల జగద్గిరిగుట్ట (శామీర్పేట్) శనివారం రోజున పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు.
కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇష్రత్ , వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శోభారాణి , విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించారు .
తల్లిదండ్రులు పిల్లలకు విద్య, వైద్య మరియు అన్ని వసతులు బాగున్నాయని వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
10ఎస్పీటీ -2: సమావేశం లో మాట్లాడుతున్న ప్రిన్సిపల్ డాక్టర్ ఇశ్రత్
విద్యార్థుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ :ప్రిన్సిపల్




