యాదద్రి జిల్లా తుర్కపల్లి మండలం జనం సాక్షి న్యూస్ ఫిబ్రవరి 06ఫోటో రైట్ ఆఫ్ 01 తుర్కపల్లి పనులు ప్రారంభిస్తున్న దృశ్యంతుర్కపల్లి మండలం భీల్యా నాయక్ తండా గ్రామపంచాయతీలోని సిసి రోడ్డు పనులను సోమవారం ఎంపీపీ భూక్య సుశీల రవీందర్ నాయక్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జెడ్పి వైస్ చైర్మన్ ధనావత్ బిక్కు నాయక్ ,సర్పంచ్ గుగులోతు జ్యోతి భాస్కర్ నాయక్, పిఎసిఎస్ చైర్మన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి,
రైతుబంధు మండలకన్వీనర్ కోమటి శెట్టి నరసింహులు,ఆలేరు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ,బిజెపి రాష్ట్ర నాయకులు పడాల శ్రీనివాస్, కో ఆప్షన్ రహమత్ షరీఫ్ఉప సర్పంచ్ భూక్య లచ్చి రామ్ నాయక్, జిల్లా గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి మాలోత్ రమేష్ నాయక్డైరెక్టర్ భూక్యా నర్సింలు స్థానికవార్డు మెంబర్లు బానోత్ భిక్య నాయక్ మాలోత్ రవి నాయక్ భూక్యా శ్రీరాములు నాయక్ గుగులోత్ వీరన్న నాయక్ కో ఆప్షన్ నెంబర్ లచ్చిరాం నాయక్ కమలమ్మ.సీతారాం నాయక్ మైత్రి బంజారా యూత్ అసోసియేషన్ అధ్యక్షులు గుగులోత్ నరేందర్ నాయక్ ప్రధాన కార్యదర్శి గుగులోత్ నర్సింహా నాయక్ రాంషింగ్ శ్రీకాంత్ సురేష్ వెంకటేష్ గ్రామ సెక్రెటరీ సుప్రజ గ్రామ ప్రజలు,యువకులు తదితరులు పాల్గొన్నారు.




