Wednesday, 4 November 2026

సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం రాజకీయ శిక్షణా తరగతులు..

హైదరాబాద్ : సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం రాజకీయ శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. పార్టీ జెండాను రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి.నాగయ్య ఆవిష్కరించి తరగతులను ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *