టేకులపల్లి, మే 1( జనం సాక్షి): ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ జన్మదిన వేడుకలు సులానగర్ ఉపసర్పంచ్ ఉండేటి బసవయ్య ఆధ్వర్యంలో సోమవారం సులానగర్ లో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఉండేటి బసవయ్య,లక్కినేని శ్యామ్, బల్లెం సుధాకర్, కొప్పుల సురేష్, కుమ్మరి చౌదరి, కాలే వంశీ, కాలే సుందరయ్య,గోసు నవీన్, చిలకబత్తిని నాగరాజు తదితరలు పాల్గొన్నారు.




