Wednesday, 4 November 2026

‘సుల్తాన్‌-ఉల్‌-ఉలూమ్‌’కు నేషనల్‌ అక్రిడేషన్‌

హైదరాబాద్‌ సిటీ: బంజారాహిల్స్‌ లోని సుల్తాన్‌-ఉల్‌-ఉలూమ్‌ ఫార్మసీ కళాశాలకు నేషనల్‌ అక్రిడేషన్‌ లభించింది. న్యూఢిల్లీలోని నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రిడేషన్‌ కమిటీ ఈ కళాశాలకు అక్రిడేషన్‌ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో వాషింగ్టన్‌ ఎకార్డ్‌ ప్రకారం ఈ అక్రిడేషన్‌ పొందిన ఏకైక కళాశాల సుల్తాన్‌-ఉల్‌-ఉలూమ్‌ ఫార్మసీ కళాశాలనేనని ఈ కాలేజీ సెక్రటరీ జాఫర్‌ జావేద్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *