Thursday, 5 November 2026

సూపర్ స్టార్ కృష్ణకు ఘన నివాళి అలంపూర్

సూపర్ స్టార్ కృష్ణకు ఘన నివాళి అలంపూర్ జనంసాక్షి (నవంబర్ 15) ఘట్టమనేని శివరామకృష్ణ సోమవారం తెల్లవారు జామున చనిపోయారాని తెలుసు కున్న సూపర్ స్టార్ కృష్ణకి అలంపూర్ పట్టణం లో ఆయన అభిమానులు భారీ ఎత్తున కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈసందర్బంగా రామకృష్ణ చావు మేము మర్చిపోలేను అని, వాళ్ళు గుర్తు చేసుకున్నారు. అంబేద్కర్ విగ్రహం నుంచి గాంధీ చౌక్ వరకు కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు. వారి మరణం మాకు చాలా బాధాకరమని ఆయనని గుర్తు చేసుకున్నారు. ఆయన చిత్రం పటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. రామకృష్ణ అభిమానులు అలంపూర్ టైగర్ మద్దిలేటి,మార్కు సార్, రామకృష్ణ,చిన్న మద్దిలేటి, పులిందర్, కృష్ణ, బాలరాజు, నాగన్న, భూపాల్, శ్రీను పాల్గొన్నారు