Tuesday, 3 November 2026

సూరయ్యపల్లిలో కంటి వెలుగు ప్రారంభం

 

 

 

 

జనం సాక్షి , మంథని : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు క్యాంపును గురువారం మంథని మండలం సూరయ్యపల్లి గ్రామంలో కంటి వెలుగు క్యాంపును గ్రామ సర్పంచ్ బీముని పుష్ప వెంకట స్వామి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ వందన,వార్డు సభ్యులు సుంకరి శంకర్,ఎరుకల సురేష్,జెంజర్ల పుష్పలత మల్లేష్,పంచాయతీ కార్యదర్శి మౌనిక,ఆప్తామిక్ శ్రీదేవి, ఏఎన్ఎంలు శ్వేత,స్రవంతి,ఆశ వర్కర్లు స్వరూపరాణి,సంధ్య,డిఇఓ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.