Monday, 2 November 2026

సెట్‌టాప్‌ బాక్సుల గడువును మరో నెల పెంచాలి

కేంద్రానికి సీఎం లేఖ
హైదరాబాద్‌ : రాష్ట్రంలో డిజిటలైజేషన్‌ ప్రక్రియలో భాగంగా సెట్‌టాప్‌ బాక్సులు పెట్టుకునేందుకు మరో నెల గడుపు పెంచాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌, విశాఖలో అనలాగ్‌ సిగ్నల్స్‌ నేటి అర్థరాత్రి నుంచి నిలిచిపోనుండటంతో ముఖ్యమంత్రి ఈ మేరకు కేంద్రానికి లేఖ రాశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *