Wednesday, 4 November 2026

సెల్‌టవర్‌ ఎక్కి యువకుడి హల్‌చల్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): నగరంలోని సాగర్‌ రింగ్‌ రోడ్‌ వద్ద ఓ యువకుడు సెల్‌టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేస్తున్నాడు. తనకు ఓ వ్యక్తి రూ. 15 లక్షలు ఇవ్వడం లేదని నిరసన వ్యక్తం చేస్తున్నాడు. వ్యక్తి తన డబ్బులు ఇవ్వకపోతే ఊకి చస్తానని బెదిరిస్తున్నాడు. యువకుడిని సురక్షితంగా కిందికి దింపేందుకు పోలీసులు యత్నిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *