సైదాపూర్‌లో మహిళ దారుణ హత్య
మెదక్ : కొండాపూర్ మండలం సైదాపూర్‌లో ఒక మహిళను దారుణంగా హత్య చేశారు. గుర్తుతెలియని కొందరు వ్యక్తులు మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.