Tuesday, 3 November 2026

సైబర్ నేరాల దృశ్య  షీ టీం ప్రత్యేతను వివరించిన ఎస్ ఐ రాఘవేందర్ గౌడ్

 

 

 

 

 

 

యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం జనంసాక్షి న్యూస్ ఫిబ్రవరి01యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం జనంసాక్షి న్యూస్ ఫిబ్రవరి01 తుర్కపల్లి  మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్  హైస్కూల్లో సైబర్ నేరాలు, షిటీమ్  గురించి తుర్కపల్లి సబ్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ గౌడ్ విద్యార్థులకు అవగాహన సదస్సు  కార్యక్రమన్నీ బుధవారం రోజున నిర్వహించారు.ఈ కార్యక్రమంలో  మాట్లాడుతూ నేటి సమాజంలో ప్రతినిత్యం అనేక  సైబర్ నేరాలు జరుగుతున్నాయని , మహిళలు ,చిన్నారులపై అఘాయిత్యాలు పాల్పడుతున్న నేరస్థుల ను  ఎలా ఎదుర్కోవాలి మన జాగ్రత్తలో ఎలా ఉండాలని అవగాహన సదస్సును  ఏర్పాటు చేశారని తెలిపారు .