సోనియాకు ఎంపీ కనిమొళి కృతజ్ఞతలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాజ్యసభకు ఎన్నికకావడానికి తనకు మద్దతు ఇచ్చినందుకు డీఎంకే పార్టీ రాజ్యసభ సభ్యరాలు కనిమొళి సోనియాకు కృతజ్ఞతలు తెలిపారు. రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు తనకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాని అన్నారు.