ఢిల్లీ: రాష్ట్ర మంత్రి సి.రామచంద్రయ్య కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశమయ్యారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం సందర్భంగా ఇచ్చిన హామీలపై, రాయలసీమ సమస్యలపై రామచంద్రయ్య ఈ సందర్భంగా సోనియాతో చర్చించినట్లు సమాచారం.