Tuesday, 3 November 2026

సోలార్‌ ఉచిత శిక్షణ తరగతులు

హైదరాబాద్‌ సిటీ : కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఏవియాన్‌ టెక్నో సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచిత సోలార్‌ శిక్షణ తరగతులు నిర్వహిస్తునట్లు ఎలక్ర్టిసిటీ బోర్డు సభ్యుడు నక్కా యాదగిరి తెలిపారు. ఎన్‌ఐఎస్‌ఈ, ఎన్‌ఎస్‌డీసీ, ఎంఎన్‌ఆర్‌ఈ ద్వారా ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల యువత సెప్టెంబర్‌ 5లోపు పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు. వివరాలకు 9290181824 నెంబర్‌లో సంప్రదించవచ్చన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *