Wednesday, 4 November 2026

సోలోమన్‌ దీవులను తాకిన సునామీ

హోనేరా : ఆస్ట్రేలియాకు సమీపంలోని సోలోమన్‌ దీవుల్లో సంభంవించిన భారీ భూకంపం సునామీకి దారి తీసింది. ఉవ్వెత్తున్న లేచిన భారీ అలలు దక్షిణ పసిఫిక్‌ దీవుల్లోని తీరప్రాంతాలను చేరి పలు నివాసాలను ధ్వంసం చేశాయి. అయితే సోలోమన్‌లోని పలు తీరా ప్రాంతాలకు సునామీ హెచ్చరికలను పసిఫిక్‌ సునామీ హెచ్చరికల కేంద్రం జారీ చేసి అనంతరం ఉపసంహరించుకుంది. సోలోమన్‌ దీవుల్లోని టెమోటు ప్రాంతంలో ఈఉదయం 8.0 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *