తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం లో స్టేట్ 1వ ర్యాంక్ సాదించిన మన మంచిర్యాల జిల్లా కేంద్రం లోని జన్మభూమి నగర్ నివాసులు శ్రీరాముల రాజేశ్వరి వెంకటేష్ కూతురు హరిత కు ఘనంగా సన్మాన కార్యక్రమం మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ అద్వర్యంలో జరిగింది. ఈ సందర్బంగా ముఖేష్ గౌడ్ మాట్లాడుతు కుమారి హరిత బాగా కష్టపడి చదవడం ఆమె తల్లి తండ్రుల పూర్తి సహకారం వల్ల ఆమె ఈ విజయాన్ని సాధించగలిగింది అని కొనియాడారు. అమే ఉన్నాతా చదువుకోరకై కార్మెల్ కాన్వెంట్ స్కూల్ 92వా సంవత్సర బ్యాచ్ & టీమ్ 1 స్వచ్ఛంద సంస్ధ ద్వారా హరిత కు ఆర్దికంగా అన్నివిధాల సహకారిష్టం అన్నారు. ఈ కార్యక్రమంలో బోరిగం రాజారాం , గజెల్లి వెంకన్న , తొగరి సుదాకర్ , నరెడ్ల శ్రీనివాస్, గుర్రాల శ్రీనివాస్ , మాటేటి శ్రీనివాస్ , మొగిలి తిరుపతి , కొలపూడి ఎడ్వర్డ్ , ఫర్హాత్ కౌసర్ (ఐ కె పి మెస్మా) , అంగన్వాడీ టీచర్ ఎం విజయ , మరియూ కాలనీ ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు.




