స్థానిక కృష్ణవేణి ఉన్నత పాఠశాల భాగ్యనగర్ కాలనీ షాద్నగర్ లో శ్రీ శ్రీనివాస రామానుజన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో నేడు గణిత దినోత్సవ వేడుకలను జరుపుకొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులు గణితానికి సంబంధించిన వివిధ అంశాలను చాట్ రూపంలో రాసి ప్రదర్శించారు పాఠశాల విద్యార్థుల విద్యార్థులు రంగురంగుల రంగవల్లులను గణిత నమోనాలతో చూడముచ్చటగా ఎంతో ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల డైరెక్టర్ శ్రీ ఎం ఏ సర్దార్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో గణితము అనేది ఎంతో ముఖ్యమైనదని గణితానికి సంబంధించిన జ్ఞానము లేకుండా ఏ ఒక్క వ్యక్తి కూడా తమ జీవనాన్ని కొనసాగించలేరని ప్రతి ఒక్కరూ ఘనత సంబంధమైన జ్ఞానాన్ని ఎల్లప్పుడూ అభివృద్ధి పరచుకుంటూ ఉండాలని ఈ సందర్భంగా సూచించారు పాఠశాలల ప్రిన్సిపల్ శ్రీమతి సుల్తానా గారు మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు అందరూ గణితంలో ఎంతో చక్కటి ప్రతిభను కనబరచాలని గణితము ప్రతి ఒక్కరి జీవితానికి సంబంధించిందని గణితం గణితం లేనిదే మనిషి మనుగడ సాధ్యం కాదు అని ఈ సందర్భంగా తెలియజేశారు పాఠశాల గణిత ఉపాధ్యాయులను ఈ సందర్భంగా సన్మానించారు అదేవిధంగా పాఠశాల విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారిని బహుమతుల ప్రధానం చేశారు మరియు అదేవిధంగా పాఠశాలలో ముందస్తుగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించుకున్నారు
స్థానిక కృష్ణవేణి ఉన్నత పాఠశాల భాగ్యనగర్ కాలనీ షాద్నగర్ లో శ్రీ శ్రీనివాస




