నుస్థానిక కృష్ణ భాగ్యనగర్ కాలనీలో నేడు నూతన సంవత్సర వేడుకలలో భాగంగా పాఠశాల ఆవరణలో ఆంగ్ల నూతన సంవత్సర వేడుకల ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు అందరూ ఎంతో చక్కగా నృత్య ప్రదర్శనలతో ప్రస్తుత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ కొత్త సంవత్సరానికి ఎంతో ఆనందం లతో స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపల్ శ్రీమతి రఫత్ సుల్తాన్ నగర్ మాట్లాడుతూ విద్యార్థులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి విద్యార్థిని విద్యార్థి ఈ సంవత్సరం ఆనందోత్సాలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని వేడుకుంటూ శుభాకాంక్షలు తెలియపరిచారు
స్థానిక కృష్ణ భాగ్యనగర్ కాలనీలో నేడు నూతన సంవత్సర వేడుకలలో భాగంగా పాఠశాల ఆవరణలో ఆంగ్ల నూతన సంవత్సర వేడుకల ఘనంగా నిర్వహించుకున్నారు




