స్థానిక మధు విద్యాలయంలో ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు
వైరా నవంబర్ 14న జనం సాక్షి
వైరా మధువిద్యాలయంలో బాలల దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం కి ముఖ్యఅతిథిగా వైరా మండల ఎమ్మార్వో గారు శ్రీమతి అరుణ విచ్చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెహ్రూ గారి గొప్పతనం మరియు నేటి పిల్లల తల్లిదండ్రులు వేదమైన క్రమశిక్షణలోని పిల్లలను పాఠశాలలో సమాజంలో ఎలా నడుచుకోవాలో వివరించారు. ఈ కార్యక్రమంలో చైతన్య విద్యా సంస్థ చైర్మన్ మల్లంపాటి వీరభద్రరావు మాట్లాడుతూ నెహ్రూ గారి చేసిన గొప్పతనం వారి సేవలను కొనియాడటం జరిగినది వాళ్ల దినోత్సవం సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన సాంకేతిక కార్యక్రమంలో చిన్నపిల్లల ప్రత్యేక వేషధారణ మరియు ఆటపాటలతో అలరించారు తదుపరి పాఠశాలలో కరస్పాండటీ రంజిత్ మాట్లాడుతూ నేటి బాలల రేపటి బావి భారత నిర్మాతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మల్లంపాటి వీరభద్రరావు ఉపాధ్యక్షులు ప్రసాద్ కరస్పాండెంట్ రంజిత్ కోశాధికారి నర్మదా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు కళాశాల ప్రిన్సిపాల్ రాంబాబు సారీ నివేదిక తదితరులు పాల్గొన్నారు




