Wednesday, 4 November 2026

స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్‌ ?

హైదరాబాద్‌, (మార్చి 5): త్వరలో జరగబోవు స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్‌ పడే అవకాశం ఉంది. ఎమ్మెల్యే కోటాలో తెలంగాణకు 14 ఎమ్మెల్సీ స్థానాలుండగా పొరపాటున 15 గా ప్రకటన వెలువడింది. ఈ పొరపాటున సరిదిద్దిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయన ఎలక్షన్‌ కమిషనర్‌ ప్రకటించారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్‌ పడే అవకాశం ఉందని మంత్రులు కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు భయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *