Wednesday, 4 November 2026

స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం అవసరం సీపీఐ నేత

చాట వెంకటరెడ్డి

హైదరాబాద్‌: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం అవసరమని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ఆయన హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలపై సీపీఐ నుంచి కొన్ని సూచనలు చేసినట్లు చెప్పారు. ఎన్నికల ఖర్చు, డిపాజిట్లపై తాము అభ్యంతరాఉల పెట్టలేదని వెల్లడించారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ నియంత్రణ బాధ్యత ఈసీ నిర్వహించాలని కోరినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *