స్థాయీసంఘాల సమావేశం
హైదరాబాద్: అసెంబ్లీ కమిటీ హాల్‌లో పట్టణాభివృద్ధి. మనవనరుల అభివృద్ధి స్థాయీ సంఘాల సమావేశం ప్రారంభమైంది. బడ్జేట్ పద్దులపై నేతలు సమీక్షిస్తున్నారు.