Tuesday, 3 November 2026

స్థిరంగా అల్పసీడన ద్రోణి

విశాఖపట్నం : ఒడిశా నుంచి దక్షిన తమిళనాడువరకు కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పసీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతుంది. దీని ప్రభావంతో కోసాంధ్ర, తెలంగాణాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని ఇక్కడి తూపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. సముద్రంలో వేటకు వేళ్లే మృత్స్యుకారులు అప్రమత్తంగా వుండాలని తుపిను హెచ్చరికల సంఘం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *