Wednesday, 4 November 2026

స్నేహితుల మధ్య ఘర్షణ : ఒకరి మృతి

 హైదరాబాద్ : స్నేహితుల మధ్య ఘర్షణ ఒకరి నిండు ప్రాణాల్ని బలిగొంది. క్షణికావేశంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో గాయాలపాలైన ఒకరు కన్నుమూశారు. హైదరాబాద్ నగరంలోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్ ‌పరిధిలోని ఆర్టీసీ కాలనీలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఆ కాలనీకి చెందిన ముగ్గురు స్నేహితుల మధ్య శనివారం రాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పరస్పరం దాడులు చేసుకోవడంతో ఒకరు మృతిచెందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *