Wednesday, 4 November 2026

కడప: పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం

కడప : ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంబవించింది. ఈ సందర్బంగా లక్షలాది రూపాయల ఆస్తినష్టం జరిగింది. కడపలోని ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లోని ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో శనివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. దీంతో దాదాపు రూ. 25లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు అనధికారిక అంచనా. కాగా… ఈ ప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *